నా భర్త క్యాన్సర్‌తో బాధపడుతున్నారు | people sharing their sorrows ys jagan praja sankalpa yatra | Sakshi
Sakshi News home page

నా భర్త క్యాన్సర్‌తో బాధపడుతున్నారు

Jul 8 2018 7:25 AM | Updated on Jul 8 2018 7:25 AM

people sharing their sorrows ys jagan praja sankalpa yatra - Sakshi

తన భర్త క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారని జల్లువారిపేటకు చెందిన షేక్‌ రాజాబీ జగన్‌ వద్ద వాపోయింది. యేడాది కాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారని వైద్యానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement