వోల్వో బస్సు బోల్తా: ప్రయాణికులకు గాయాలు | Passengers injured as volvo bus overturned in vizianagaram district | Sakshi
Sakshi News home page

వోల్వో బస్సు బోల్తా: ప్రయాణికులకు గాయాలు

Apr 3 2014 11:13 AM | Updated on Apr 7 2019 3:24 PM

విజయనగరం జిల్లా భోగాపురం మండలం రాజాపులోవలో వోల్వో బస్సుకు గురువారం తృటిలో ప్రమాదం తప్పింది.

విజయనగరం జిల్లా భోగాపురం మండలం రాజాపులోవలో వోల్వో బస్సుకు గురువారం తృటిలో ప్రమాదం తప్పింది. ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సు రాజాపులోవలో బోల్తా పడింది. ఆ ఘటనలో బస్సులోని ప్రయాణికులు గాయపడ్డారు.

 

అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి, గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అధిక వేగంతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఆ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement