విషాహారం తిని ఒకరు మృతి | One died of food poisoning | Sakshi
Sakshi News home page

విషాహారం తిని ఒకరు మృతి

Nov 15 2015 5:43 PM | Updated on Oct 5 2018 6:48 PM

విజయనగరం జిల్లా కొమరాడ మండలం గుణానపురంలో కలుషిత ఆహారం తినటం వల్ల ఒకరు మృతి చెందగా.. ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.

విజయనగరం జిల్లా కొమరాడ మండలం గుణానపురంలో కలుషిత ఆహారం తినటం వల్ల ఒకరు మృతి చెందగా.. ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.  వివరాల్లోకి వెళితే.. కర్రి జగన్నాథం, ఆయన భార్య కౌసల్య, మనవడు గోపీచందర్ ఆదివారం మధ్యాహ్నం తోత (రాగి సంగటి) తిన్నారు. ఆ తర్వాత జగన్నాథం మృతి చెందగా, మిగతా ఇద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సిఫారసు చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement