చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం వీర్ణమల గంగమ్మ జాతరలో విషాదం చోటుచేసుకుంది.
రామకుప్పం: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం వీర్ణమల గంగమ్మ జాతరలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో ఒకరు మృతిచెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఘటనకు గల కారణాలు, బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు.