డీసీసీ కార్యవర్గం | Nizamabad district congress executive committee nominated | Sakshi
Sakshi News home page

డీసీసీ కార్యవర్గం

Dec 20 2013 5:00 AM | Updated on Oct 17 2018 6:27 PM

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హుందాన్ గురువారం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.

నిజామాబాద్‌సిటీ, న్యూస్‌లైన్: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హుందాన్ గురువారం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీని పటిష్టపరిచేందుకు నియోజక వర్గాల వారీ గా, పట్టణ, మండల, గ్రామాల నుంచి కార్యకర్తలకు కార్యవర్గంలో చోటు కల్పించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 80 శాతం వరకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు.
 
 డీసీసీ ఉపాధ్యక్షులు ...
 భక్త వత్సలం(ఢిల్లీ), దారం సాయిలు, పాండురంగారావు, రాంరెడ్డి, మామిండ్ల అంజయ్య, ఎంఏ ఖుదూ ్దస్, చందూ పూజారి, ఎండీ నవీద్ పర్వేజ్, అలేటి రాంరెడ్డి, టి.విజయరాణి, గుండా సరోజ, సూరి బాబు, అస్వఖ్ హైమద్ ఖాన్(పప్పా), కుమ్మరి రాములు, జి.పురుషోత్తం, రాంజనాయక్ (మాజీ జడ్పీటీసీ ), పసుల ముత్తెన్న, సక్రె నాయక్ (మాజీ ఎంపీపీ), ఎల్ల సాయిరెడ్డి, హన్మంత్‌రెడ్డి, శంకర్‌గౌడ్, ఎల్‌ఎన్ నారాయణ, సలంద్ర బాబురావు.
 
 ప్రధాన కార్యదర్శులు ...
 ఆకుల చిన్న రాజేశ్వర్, కిషోర్‌యాదవ్, అలిబిన్‌యాదవ్, అలిబిన్ అబ్దూల్లా, జంగిడి సతీష్, సాయిప్రసాద్(సాయిబాబా), మేకల సురేష్, సడక్ బాల్‌కిషన్, గణపతిరెడ్డి, షేక్ అన్వర్ పాషా, గోపాల్‌రెడ్డి, పెద్ది పవన్, బద్దం నర్సారెడ్డి, తంబాక్ చంద్రకళ, తాటికొండ శ్రీనివాస్, వై నర్సింగ్, గుణప్రసాద్, వెంకట్రాంరెడ్డి, చల్ల రవీందర్, గాధారి మనోహర్‌రెడ్డి, కిషోర్‌రావు (పీఏసీసీఎస్ చైర్మన్), వెంకట్ గౌడ్, సం గారెడ్డి( మాజీ ఎంపీపీ), కిషోర్‌రావు, పి తిరుపతి రెడ్డి (సర్పంచ్), దయాకర్‌గౌడ్, మెబిన్‌ఖాన్, ఎర్రం గణపతి, లింగరెడ్డి, కొమినేని వాసుబాబు, ముల్కేడి శ్రీనివాస్‌రెడ్డి, జమున రాథోడ్, సంగం అనిల్‌కుమా ర్, మహమ్మద్ ఫయాజుద్దీన్, విజయగౌడ్, మేకల గంగాప్రసాద్, దేవాగౌడ్, అర్గుల్ నర్సయ్య, నారాయణరావు(నాని), బి తిరుపతి రెడ్డి.
 
 కార్యదర్శులు ..
 మల్లిఖార్జున్‌రావు, ఎంఏ బారి, బండి నర్సాగౌడ్, వెంకట్‌రెడ్డి, బోగ రామస్వామి, రాజేశ్వర్‌గౌడ్, అం బీర్ మధుసూదన్‌రావు(మాజీ ఎంపీపీ), బానోత్ బాల్‌రాం (మాజీ మార్కెట్ కమిటీ సభ్యుడు), కొత్త మనోహర్, రాంచందర్‌రెడ్డి, చిత్ర (సర్పంచ్), తాన్‌సింగ్, సుబ్బం ముత్యం, అర్వపల్లి పురుషోత్తం గుప్తా(మాజీ నగర కాంగ్రెస్ కమిటీఅధ్యక్షుడు), ఎండీ అయూబ్‌ఖాన్, ఎంఏ అజీజ్, పూదరి యోగి, గొల్ల ఎర్రన్న మాజీ సర్పంచ్, ఆకుల శ్రీనివాస్, జావీ ద్ హైమద్, అయోషా, బీఎల్ నరేందర్, మనోహర్‌రెడ్డి, ద్యావత్ రాజ్‌కుమార్, పల్లెంపట్టి శివనారాయ ణ, ఎస్‌కే కరీం, సత్య గంగాయ్య, భోజన్న(పీఏసీసీఎస్ చైర్మన్), లింగాల శంకర్, శ్రీధర్‌గౌడ్, చిన్న సతీ ష్, సంజీవ్‌రెడ్డి, ఎం లింబాద్రి (మాజీ ఎంపీటీసీ), మహమ్మద్ మిస్‌బుద్దీన్  (మాజీ కార్పొరేటర్), ముజాయిద్‌ఖాన్ (మాజీ కార్పొరేటర్), అల్లూరి శ్రీనివాస్ (ఉప సర్పంచ్), జీడీ శ్రీనివాస్‌రావు.
 
 సహాయ కార్యదర్శులు ...
 మోహన్ పటేల్, మల్లయ్య, నర్సయ్య యాదవ్, పోలీస్ కమలా, పోలా ఉషా, ఆకుల కవిత, కె రాము, ఖలీల్ పాషా, వెన్న రమేష్, విట్టం జీవన్, సత్తెల్లి రాము, సడక్ వినోద్, భూమ్య నాయక్.
 కోశాధికారి ...మీసాల సుధాక ర్ రావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement