20న నిట్‌కు శంకుస్థాపన | nit starts of august 20th says minister manikyala rao | Sakshi
Sakshi News home page

20న నిట్‌కు శంకుస్థాపన

Aug 16 2015 5:12 PM | Updated on Jul 12 2019 4:35 PM

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) ఏర్పాటుకు ఈనెల 20న శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు.

తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి జిల్లా): నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) ఏర్పాటుకు ఈనెల 20న శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ నెల 20న ఉదయం 8.30లకు కేంద్రమానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని ఆయన చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement