'తెల్ల రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు' | new cards in place of white ration cards says Yanamala Rama Krishnudu | Sakshi
Sakshi News home page

'తెల్ల రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు'

Dec 9 2015 7:18 PM | Updated on Sep 3 2017 1:44 PM

'తెల్ల రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు'

'తెల్ల రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు'

ఆర్థిక భారం ఉన్నా రాష్ట్రంలో సంక్రాంతి కానుక, సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.

గుంటూరు: ఆర్థిక భారం ఉన్నా రాష్ట్రంలో సంక్రాంతి కానుక, సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. నూతంనంగా 50 వేల పెన్షన్లకు, కొత్త రేషన్ కార్డులకు రూ.250 కోట్ల ఆర్థిక భారం పడుతుందని ఆయన తెలిపారు. తెల్ల రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement