తుపాకీతో కాల్చుకున్న నౌకాదళ ఉద్యోగి | Navy employee committs suicide in vishaka patnam | Sakshi
Sakshi News home page

తుపాకీతో కాల్చుకున్న నౌకాదళ ఉద్యోగి

Nov 3 2015 6:20 PM | Updated on Nov 6 2018 7:56 PM

విశాఖలో నౌకాదళ ఉద్యోగి ఒకరు విధుల్లో ఉండగా తుపాకీతో తనకు తాను కాల్చుకుని ప్రాణాలు విడిచాడు.

మల్కాపురం: విశాఖలో నౌకాదళ ఉద్యోగి ఒకరు విధుల్లో ఉండగా తుపాకీతో తనకు తాను కాల్చుకుని ప్రాణాలు విడిచాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన రవి సాక్ (28) ఓ యుద్ధనౌకలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం నేవల్ డాక్‌యార్డ్‌లో విధుల్లో ఉన్న సమయంలోనే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కాగా, తుపాకీ మిస్‌ఫైర్ అయ్యిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement