తృటిలో తప్పిన ముప్పు | Narrowly missed the Accident | Sakshi
Sakshi News home page

తృటిలో తప్పిన ముప్పు

Dec 6 2015 11:21 AM | Updated on Sep 3 2017 1:36 PM

వేగంగా వెళ్తున్న లోడ్ వెహికిల్ టైర్ ఊడిపోయిన ఘనటన కర్నూలు జిల్లా మహానంది వద్ద జరిగింది.

వేగంగా వెళ్తున్న లోడ్ వెహికిల్ టైర్ ఊడిపోయిన ఘనటన కర్నూలు జిల్లా మహానంది వద్ద జరిగింది. నల్లమల ఘాట్ రోడ్డులో ఆదివారం అరటికాయల లోడుతో వెళ్తున్న వ్యాను... జీన శంకర తపోవనం వద్దకు చేరుకోగానే వెనక యాక్సిల్ విరిగి పోయింది. వెనక వైపు ఒక టైరు ఊడి పక్కన ఉన్న చెట్ల పొదల్లో పడి పోయింది. అదృష్ట వశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ సమయంలో రోడ్డుమీద మరే వాహనం రాక పోవడంతో.. పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.


 

Advertisement
 
Advertisement
Advertisement