'సోనియా విశ్వాసాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రి కిరణ్' | N.Kirankumar reddy loses Sonia Gandhi Faith | Sakshi
Sakshi News home page

'సోనియా విశ్వాసాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రి కిరణ్'

Oct 6 2013 5:04 PM | Updated on Aug 29 2018 4:16 PM

'సోనియా విశ్వాసాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రి కిరణ్' - Sakshi

'సోనియా విశ్వాసాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రి కిరణ్'

ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల సంఖ్య పెరుగుతోంది.

ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల సంఖ్య పెరుగుతోంది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నమ్మకంతో ఎన్.కిరణ్కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి కట్టబెడితే ఆయన విశ్వాసాన్ని కోల్పోయారని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు.

అధిష్టానాన్ని ధిక్కరించేలా కిరణ్ మాట్లాడటాన్ని తప్పుపట్టారు. ఉద్యమం పేరుతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆస్తులపై దాడి చేయడం అమానుషమని సుఖేందర్‌రెడ్డి ఖండించారు.

Advertisement
 
Advertisement
Advertisement