ముఖ్యమంత్రికి సంపాదనే లక్ష్యం: ఎంపీ వివేక్ | MP vivek takes on kiran kumar reddy | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రికి సంపాదనే లక్ష్యం: ఎంపీ వివేక్

Nov 15 2013 10:17 AM | Updated on Jul 29 2019 5:31 PM

ముఖ్యమంత్రికి సంపాదనే లక్ష్యం: ఎంపీ వివేక్ - Sakshi

ముఖ్యమంత్రికి సంపాదనే లక్ష్యం: ఎంపీ వివేక్

ముఖ్యమంత్రి కిరణ్పై ఎంపీ వివేక్ మరోసారి మండిపడ్డారు. సంపాదనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అడ్డదారిలో ఫైళ్లు క్లియర్ చేస్తున్నారంటూ తీవ్రంగా ఆరోపణలు గుప్పించారు.

ముఖ్యమంత్రి కిరణ్పై ఎంపీ వివేక్ మరోసారి మండిపడ్డారు. సంపాదనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అడ్డదారిలో ఫైళ్లు క్లియర్ చేస్తున్నారంటూ తీవ్రంగా ఆరోపణలు గుప్పించారు.

కేంద్ర మంత్రుల బృందానికి కిరణ్ తప్పుడు నివేదికలు ఇచ్చారని, ఆయనకు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా.. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వివేక్ డిమాండ్ చేశారు. ఇటీవలి కాలంలో జరుగుతున్న ఫైళ్ల క్లియరెన్సుపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement