అందం అలరించే..!

Most Beautiful View At Polavaram Papikondalu In West Godavari - Sakshi

గోదావరి అలలపై తేలియాడే పడవలు.. పాపి కొండల నడుమ గలగల నీటి సవ్వడులు.. కొండలతో దోబూచులాడే దట్టమైన మేఘాలు.. ఇలా పశ్చిమ ఏజెన్సీలో గోదావరి అందాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.. ప్రస్తుతం జిల్లాలో వరద నీటికి పరవళ్లు తొక్కుతోన్న గోదావరి ఓ పక్క భయపెడుతూనే.. మరో పక్క ఇదిగో ఇలా తన అందాలతో అలరిస్తోంది.           

                      

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top