యువతలో నైపుణ్యం పెంచేందుకు మోదీ కృషి | modi encourasing empowerment in youth: phadnavis | Sakshi
Sakshi News home page

యువతలో నైపుణ్యం పెంచేందుకు మోదీ కృషి

Jan 11 2015 5:32 PM | Updated on Aug 21 2018 9:33 PM

దేశానికి యువతే ప్రధాన శక్తి అని, వారిలో నైపుణ్యాన్ని పెంపొందించి.. ఆర్థికంగా ఎదిగేలా చేయడానికి ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.

నెల్లూరు: దేశానికి యువతే ప్రధాన శక్తి అని, వారిలో నైపుణ్యాన్ని పెంపొందించి.. ఆర్థికంగా ఎదిగేలా చేయడానికి ప్రధాని మోదీ కృషి
చేస్తున్నారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఆయన నెల్లూరులో జరిగిన స్వర్ణభారతి సంక్రాంతి సంబరాల్లో పాల్గొని వ్యాఖ్యానించారు. బీజేపీ బలపడేందుకు పవన్ కళ్యాణ్ కూడా తోడ్పడ్డారన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement