ఢిల్లీ వెళ్లిన మంత్రి కామినేని శ్రీనివాస్ | minister kamineni srinivas went delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీ వెళ్లిన మంత్రి కామినేని శ్రీనివాస్

Apr 28 2015 9:45 AM | Updated on Sep 3 2017 1:02 AM

ఢిల్లీ వెళ్లిన మంత్రి కామినేని శ్రీనివాస్

ఢిల్లీ వెళ్లిన మంత్రి కామినేని శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం ఢిల్లీ వెళ్లారు. ఆయన తన పర్యనటలో భాగంగా ...

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం ఢిల్లీ వెళ్లారు. ఆయన తన పర్యనటలో భాగంగా కేంద్రమంత్రులు జేపీ నడ్డా, వెంకయ్యనాయుడుతో భేటీ కానున్నారు. తన శాఖకు సంబంధించి కామినేని ... కేంద్రమంత్రులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement