అప్పులబాధతో వ్యాపారి ఆత్మహత్యాయత్నం | Merchant to commit suicide | Sakshi
Sakshi News home page

అప్పులబాధతో వ్యాపారి ఆత్మహత్యాయత్నం

Apr 10 2016 12:54 PM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పుల బాధతో శ్రీనివాసులు రెడ్డి(36) అనే వ్యాపారస్తుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అప్పుల బాధతో శ్రీనివాసులు రెడ్డి(36) అనే వ్యాపారస్తుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మదనపల్లి మండలం రామిరెడ్డిపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. అప్పులు ఇచ్చిన వారి వేధింపులు ఎక్కువవటంతో ఇంట్లో పురుగుల మందు తాగాడు. విషయం గమనించిన కుటుంబసభ్యులు శ్రీనివాస్‌ను మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement