కాసేపట్లో స్వగ్రామానికి మస్తాన్ బాబు మృతదేహం | mastan babu dead body to reach his home town | Sakshi
Sakshi News home page

కాసేపట్లో స్వగ్రామానికి మస్తాన్ బాబు మృతదేహం

Apr 24 2015 6:00 PM | Updated on Sep 3 2017 12:49 AM

కాసేపట్లో స్వగ్రామానికి మస్తాన్ బాబు మృతదేహం

కాసేపట్లో స్వగ్రామానికి మస్తాన్ బాబు మృతదేహం

పర్వాతరోహకుడు మల్లి మస్తాన్ బాబు మృతదేహం కాసేపట్లో ఆయన స్వగ్రామం నెల్లూరు జిల్లా గాంధీ జనసంఘానికి తీసుకెళ్లనున్నారు.

నెల్లూరు: పర్వాతరోహకుడు మల్లి మస్తాన్ బాబు మృతదేహం కాసేపట్లో ఆయన స్వగ్రామం నెల్లూరు జిల్లా గాంధీ జనసంఘానికి తీసుకెళ్లనున్నారు. నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో సుళ్లూరుపేట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే సంజీవయ్య, పార్టీ నేత రాజారెడ్డి, స్థానిక ప్రజలు మస్తాన్ బాబు మృతదేహానికి  ఘనంగా నివాళులు అర్పించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement