కావలిలో దారుణం | married women hasbeen allegedly raped and robbed in kavali | Sakshi
Sakshi News home page

కావలిలో దారుణం

Sep 13 2015 11:49 AM | Updated on Oct 20 2018 6:19 PM

నెల్లూరు జిల్లా కావలిలో దారుణం జరిగింది. ఓ వివాహితపై సాహూహిక అత్యాచారానికి పాల్పడిన గుర్తుతెలియని దుండగులు ఆమెను నిలువుదోపిడి చేశారు.

కావలి: నెల్లూరు జిల్లా కావలిలో దారుణం జరిగింది. ఓ వివాహితపై సాహూహిక అత్యాచారానికి పాల్పడిన గుర్తుతెలియని దుండగులు ఆమెను నిలువుదోపిడి చేశారు.

ఆదివారం ఉదయం కావలి టూటౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు వివరించింది. దీంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement