పెళ్లి చేసుకుని వె ళుతూ రోడ్డు ప్రమాదానికి గురై ఐదుగురు చెన్నైవాసులు గాయపడిన ....
అచ్చవునాయుుడు కండ్రిగ(నాగలాపురం) : పెళ్లి చేసుకుని వె ళుతూ రోడ్డు ప్రమాదానికి గురై ఐదుగురు చెన్నైవాసులు గాయపడిన సంఘటన నాగలాపురం మండలం అచ్చమనాయుడు కండ్రిగ మలుపు సమీపంలో సోమవారం ఉదయుం 11 గంటల ప్రాంతంలో జరిగింది. ఆదివారం రాత్రి నారాయణవనం సొరకాయలస్వామి ఆలయంలో చెన్నై పెరంబూరుకు చెందిన లోకేష్(55), విజయలక్ష్మి(28) వివాహం జరిగింది.
సొంత కారులో తిరుగు ప్రయణవుయ్యరు.అచ్చవునాయుుడుకండ్రిగ మలుపు వద్ద రోడ్డు పక్కన ఉన్న మంచినీటి బావి గోడకు కారు అదుపు తప్పి ఢీకొంది. కారు నడుపుతున్న వరుడు లోకేష్(55), విజయులక్ష్మి(28), షర్మిల(40), పూర్ణివు(41), వునోర్మణి(67) గాయపడ్డారు. వారిని 108 వాహనంలో తమిళనాడులోని ఊతుకోట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. స్థానిక ఎస్‌ఐ సువున్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.