బందరులో మెరిసిన ‘ప్రిన్స్’ | Marina Bandar 'Prince' | Sakshi
Sakshi News home page

బందరులో మెరిసిన ‘ప్రిన్స్’

Dec 21 2014 6:36 AM | Updated on Jul 25 2018 2:35 PM

బందరులో మెరిసిన ‘ప్రిన్స్’ - Sakshi

బందరులో మెరిసిన ‘ప్రిన్స్’

ప్రముఖ సినీ హీరో మహేష్‌బాబు శనివారం నగరానికి వచ్చారు.

ప్రముఖ సినీ హీరో మహేష్‌బాబు శనివారం నగరానికి వచ్చారు. బందరు రోడ్డులోని హోటల్ గేట్‌వేలో ఓ ప్రయివేటు సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మధ్నాహం 12.30 గంటలకు వచ్చిన మహేష్ రెండు గంటలు ఇక్కడే ఉన్నారు. అనంతరం నేరుగా గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు. మహేష్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో హోటల్ వద్ద కోలా హలం నెలకొంది.      

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement