అఫ్జల్‌గంజ్‌లో వ్యక్తి దారుణహత్య | man murdered in hyderabad | Sakshi
Sakshi News home page

అఫ్జల్‌గంజ్‌లో వ్యక్తి దారుణహత్య

Apr 30 2015 3:40 PM | Updated on Jul 30 2018 8:29 PM

హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ పరిధిలో గురువారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

హైదరాబాద్ : హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ పరిధిలో గురువారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు తలపై బండరాయితో మోది అతి కిరాతకంగా చంపేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాగా దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే చనిపోయిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement