మరదలి పట్ల అసభ్యకర ప్రవర్తన, ఒకరి అరెస్ట్ | Man arrested on indecent behavior charge at malkajgiri | Sakshi
Sakshi News home page

మరదలి పట్ల అసభ్యకర ప్రవర్తన, ఒకరి అరెస్ట్

Jun 26 2014 10:54 PM | Updated on Sep 2 2017 9:26 AM

మరదలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలో ఓ వ్యక్తిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: మరదలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలో ఓ వ్యక్తిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ రవి కథనం ప్రకారం... గౌతంనగర్‌కు చెందిన ఫ్రాన్సిస్ జేవియర్(38), దేవీ భార్యాభర్తలు. ఫ్రాన్సిస్‌కు దేవీ రెండో భార్య. ఈ నెల 8వ తేదీ దేవీ ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు హాజరైన దేవీ చెల్లెలు ఆశ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేయడంతో జేవియర్‌ను గురువారం రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement