వాయుగుండంగా మారిన అల్పపీడనం | Low Pressure turn into Depression | Sakshi
Sakshi News home page

వాయుగుండంగా మారిన అల్పపీడనం

Nov 19 2013 11:13 AM | Updated on Sep 2 2017 12:46 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ మంగళవారం విశాఖపట్నంలో వెల్లడించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ మంగళవారం విశాఖపట్నంలో వెల్లడించింది. విశాఖ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశగా వాయుగుండం కేంద్రీకృతమైందని తెలిపింది.

 

మరో 72 గంటల్లో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ క్రమంలో కోస్తాంధ్ర వైపు పయనించే అవకాశం ఉందని చెప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement