ఎండవేడిమికి సింహం మృతి! | loins dies due to sun heat at tirupathi | Sakshi
Sakshi News home page

ఎండవేడిమికి సింహం మృతి!

May 29 2015 8:09 PM | Updated on Sep 3 2017 2:54 AM

ఎండల తీవ్రతకు జంతువులూ విలవిలలాడిపోతున్నాయి.

తిరుపతి: ఎండల తీవ్రతకు జంతువులూ విలవిలలాడిపోతున్నాయి. వడగాల్పుల ప్రభావం వల్ల జంతువులు మృత్యువాతపడుతున్నాయి. ఎండవేడిమికి తాళలేక తిరుపతి జూలో సింహం మరణించినట్టు సమాచారం. కాగా వయస్సు పైబడటం వల్లే సింహం మృతి చెందినట్టు జూ అధికారులు చెప్పారు. నాలుగు రోజుల క్రితం ఎండల తీవ్రతకు నామాలకోడితోపాటు రెండు జింకలు చనిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement