బైక్‌పై వెళ్లి గిరిజనులను ఓదార్చిన ఎమ్మెల్యే | Lockdown: MLA Tellam Balaraju Visits Tribal Area | Sakshi
Sakshi News home page

కొండకోనల్లో బైక్‌పై.. గిరిజనులను ఓదార్చిన ఎమ్మెల్యే

Apr 12 2020 12:23 PM | Updated on Apr 12 2020 12:33 PM

Lockdown: MLA Tellam Balaraju Visits Tribal Area - Sakshi

సాక్షి, బుట్టాయగూడెం: లాక్‌డౌన్‌ నేపథ్యంలో మారుమూల కొండ ప్రాంతాల్లో గిరిజనుల యోగ క్షేమాలు తెలుసుకునేందుకు, వారికి స్వయంగా సహాయం అందించేందుకు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 15 రోజులుగా కొండ కోనల్లో బైకుపై ఆయన ప్రయాణిస్తున్నారు. శనివారం దొరమామిడి, అచ్చియ్యపాలెంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement