మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు కన్నుమూత | Kolla Appala Naidu Passes Away | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు కన్నుమూత

Aug 10 2014 8:15 AM | Updated on May 3 2018 3:17 PM

మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు కన్నుమూత - Sakshi

మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు కన్నుమూత

టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు కన్నుమూశారు.

విశాఖపట్నం: టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖ సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్థరాత్రిచ దాటిన తర్వాత మృతి చెందారు.

ఆయనకు భార్య, ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన రెండవ కుమారుడు ఇటీవలే మరణించారు. అప్పలనాయుడు 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. 1985, 89లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో కొంతకాలం దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 199లో ప్రొటెం స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement