శ్రీవారికి నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ | koil alwar thirumanjanam seva at tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారికి నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ

Oct 1 2013 8:15 AM | Updated on Sep 1 2017 11:14 PM

తిరుమలలో శ్రీవారికి కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవను టీటీడీ నేడు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఆర్జీత సేవలను టీటీడీ రద్దు చేసింది.

తిరుమలలో శ్రీవారికి కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవను టీటీడీ నేడు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఆర్జీత సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్నాహ్నం 12.00 గంటల వరకు సర్వదర్శనం రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది.

 

అయితే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 5 గంటల సమయం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement