జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌కు ఖమ్మం విద్యార్థిని | Khammam student in national level basketball | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌కు ఖమ్మం విద్యార్థిని

Nov 24 2013 7:01 AM | Updated on Sep 2 2017 12:57 AM

జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు రఘునాధపాలెంలోని వీవీసీ పాఠశాల విద్యార్థిని బుడిగం లిఖిత ఎంపికైంది.

రఘునాధపాలెం, న్యూస్‌లైన్:  జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు రఘునాధపాలెంలోని వీవీసీ పాఠశాల విద్యార్థిని బుడిగం లిఖిత ఎంపికైంది. ఇటీవల వరంగల్ జిల్లా కేసముద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-17 పోటీలలో ప్రతిభ ప్రదర్శించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. లిఖితను పాఠశాల కరస్పాండెంట్ రేఖల భాస్కర్, ప్రిన్సిపాల్ విద్యుల్లత, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, పీడీలు డి.శ్రీనివాస్, జ్శైవాసరావు తదితరులు అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement