పురపాలక శాఖ డెరైక్టర్‌గా కన్నబాబు | k.kannababu recruot to municipal officedirector | Sakshi
Sakshi News home page

పురపాలక శాఖ డెరైక్టర్‌గా కన్నబాబు

Jun 30 2015 7:23 PM | Updated on Oct 16 2018 6:27 PM

గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్‌గా పనిచేస్తున్న కె. కన్నబాబు పురపాలక శాఖ డెరైక్టర్‌గా బదిలీ అయ్యారు.

హైదరాబాద్: గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్‌గా పనిచేస్తున్న కె. కన్నబాబు పురపాలక శాఖ డెరైక్టర్‌గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం డెరైక్టర్‌గా ఉన్న జి.వాణీమోహన్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు. తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని వాణీమోహన్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement