శ్రీవారి సన్నిధిలో ఇస్రో శాస్త్రవేత‍్తలు | ISRO scientists prays at Tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సన్నిధిలో ఇస్రో శాస్త్రవేత‍్తలు

Feb 14 2017 8:22 AM | Updated on Sep 5 2017 3:43 AM

ఇస్రో శాస్త్రవేత‍్తలు మంగళవారం ఉదయం శ్రీవేంకటేశ‍్వరస్వామిని దర్శించుకున్నారు

తిరుమల: ఇస్రో శాస్త్రవేత‍్తలు మంగళవారం ఉదయం శ్రీవేంకటేశ‍్వరస్వామిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం 9.28 గంటలకు  పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్‌ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగ కౌంట్‌డౌన్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపధ‍్యంలో పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్‌ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత‍్యేక పూజలు చేశారు. ప్రయోగం ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement