నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన | IIIT students agitate in Nuzvid | Sakshi
Sakshi News home page

నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన

Jan 28 2015 9:56 PM | Updated on Nov 9 2018 4:59 PM

జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీ వద్ద బుధవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది.

కృష్ణా:  జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీ వద్ద బుధవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్రిపుల్ ఐటీలో భోజన వసతి సరిగా లేదంటూ 2వేల మందికి విద్యార్థులు ఆందోళనకు దిగినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement