బాల్యవివాహాన్ని అడ్డుకున్న ఐసీపీఎస్ అధికారులు | icps officials stops the child marriage | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాన్ని అడ్డుకున్న ఐసీపీఎస్ అధికారులు

Feb 28 2015 5:45 PM | Updated on Sep 2 2017 10:05 PM

ఐసీపీఎస్ అధికారులు శనివారం రెండు బాల్య వివాహాలను అడ్డుకున్నారు.

కర్నూలు: ఐసీపీఎస్ అధికారులు శనివారం రెండు బాల్య వివాహాలను అడ్డుకున్నారు. వివరాలు...లింగమయ్య(19), రమేశ్(18) అనే ఇద్దరు యువకులకు మరో ఇద్దరు యువతులతో ఆదివారం రంగాపురం గ్రామంలో వివాహం జరుగనుంది. ఈ సమాచారం తెలిసిన ఐసీపీఎస్ అధికారులు గ్రామానికి చేరుకుని వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. కనీస వయసు లేకుండా పెళ్లి చేస్తే రూ.లక్ష జరిమానా, జైలు శిక్ష పడేలా చేస్తామని అధికారులు వారిని హెచ్చరించారు.
(పెద్దకడుబూరు)

Advertisement
 
Advertisement
Advertisement