శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల పరిధిలో శుక్రవారం సాయంత్రం గంటపాటు భారీ వర్షం కురిసింది.
శ్రీకాకుళం (కొత్తూరు) : శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల పరిధిలో శుక్రవారం సాయంత్రం గంటపాటు భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షానికి పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. అరటి చెట్లు నేలకూలాయి.