గుమ్మడికాయ సైజులో భారీ వడగండ్లు | heavy rain at anantapur and karnataka border | Sakshi
Sakshi News home page

గుమ్మడికాయ సైజులో భారీ వడగండ్లు

May 10 2017 8:51 AM | Updated on Sep 5 2017 10:51 AM

గుమ్మడికాయ సైజులో భారీ వడగండ్లు

గుమ్మడికాయ సైజులో భారీ వడగండ్లు

మామూలుగా వడగండ్లు నిమ్మకాయంత పడితే గొప్ప అంటుంటాం.

చిక్కబళ్లాపుర: మామూలుగా వడగండ్లు నిమ్మకాయంత పడితే గొప్ప అంటుంటాం. ఆ వడగండ్లను చూసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అనంతపురం– కర్ణాటక సరిహద్దుల్లోని చిక్కబళ్లాపుర వద్ద మాత్రం గుమ్మడికాయ సైజులో వడగండ్లు పడ్డాయి. మంగళవారం సాయంత్రం పట్టణంలో ఒక్కసారిగా మేఘావృతమై వర్షం కురిసింది. ఈ సమయంలో గుమ్మడికాయ పరిమాణంలో వడగండ్లు పడ్డా ఎవరికీ గాయాలు కాలేదు. అయితే పొలాలు, పాలిహౌస్‌లు మాత్రం దెబ్బతిన్నాయని స్థానికులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement