పార్వతీపురంలో ఈదురుగాలులు | Gusty winds in Parvathipuram | Sakshi
Sakshi News home page

పార్వతీపురంలో ఈదురుగాలులు

May 29 2016 5:28 PM | Updated on Sep 4 2017 1:12 AM

పార్వతీపురంలో ఆదివారం సాయంత్రం నుంచి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది.

పార్వతీపురం (విజయనగరం జిల్లా) : పార్వతీపురంలో ఆదివారం సాయంత్రం నుంచి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. వర్షంతోపాటు భారీగా ఈదురుగాలులు వీస్తుండటంతో పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement