గుంతకల్లు ఎమ్మెల్యేకు తీవ్ర అనారోగ్యం | Guntakal MLA Jitendra suffers ill health | Sakshi
Sakshi News home page

గుంతకల్లు ఎమ్మెల్యేకు తీవ్ర అనారోగ్యం

Aug 6 2014 9:33 AM | Updated on Sep 2 2017 11:28 AM

గుంతకల్లు ఎమ్మెల్యేకు తీవ్ర అనారోగ్యం

గుంతకల్లు ఎమ్మెల్యేకు తీవ్ర అనారోగ్యం

అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ బుధవారం తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారు.

హైదరాబాద్: అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ బుధవారం తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారు. దాంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది, కుటుంబ సభ్యులు జితేంద్రను హుటాహుటిన కర్నూలు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు జితేంద్రకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జితేంద్రకు డెంగీ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వైద్య పరీక్షలలో నిర్థారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement