'కాటన్ తర్వాత ఆ ఘనత వైఎస్సార్దే' | govardhanreddy priased YSR services | Sakshi
Sakshi News home page

'కాటన్ తర్వాత ఆ ఘనత వైఎస్సార్దే'

Jul 25 2015 4:12 PM | Updated on Jul 7 2018 3:19 PM

'కాటన్ తర్వాత ఆ ఘనత వైఎస్సార్దే' - Sakshi

'కాటన్ తర్వాత ఆ ఘనత వైఎస్సార్దే'

సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడి తర్వాత నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డిదేనని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్సార్ గొప్పతనాన్ని వివరించారు.

నెల్లూరు : ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీలను నిర్మించిన సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడి తర్వాత నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డిదేనని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్సార్ గొప్పతనాన్ని వివరించారు. నెల్లూరు పట్టణంలో మీడియాతో ఆయన శనివారం మాట్లాడుతూ.. వైఎస్సార్ మంజూరు చేసన సంగం బ్యారేజీ పనులను ఆంధ్రప్రధేశ్ ప్రభుత్వం ఇప్పటిదాకా పూర్తిచేయలేదని సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే విమర్శించారు. బ్రిటీషు ఇంజినీర్ ఆర్థర్ కాటన్ ఏపీని సస్యశ్యామలం చేసిన తర్వాత అటువంటి ఘనత మళ్లీ వైఎస్సార్కే దక్కిందని ఆయన సేవల్ని గోవర్ధన్ రెడ్డి కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement