తిరుమలలో చిన్నారి కిడ్నాప్ కలకలం! | girl kidnap at tirumala and search for accuses | Sakshi
Sakshi News home page

తిరుమలలో చిన్నారి కిడ్నాప్ కలకలం!

Jan 29 2017 5:59 PM | Updated on Sep 5 2017 2:25 AM

ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్ ఘటన చిత్తూరు జిల్లా తిరుమల క్షేత్రంలో కలకలం రేపింది.

తిరుమల: ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్ ఘటన చిత్తూరు జిల్లా తిరుమల క్షేత్రంలో కలకలం రేపింది. యాత్రికుల ఉచిత సముదాయ భవనంలో నవ్య అనే చిన్నారిని కొందరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేసినట్లు సమాచారం. సీసీ ఫుటేజీని తెప్పించుకుని అధికారులు పరిశీలిస్తున్నారు. కిడ్నాప్ అయిన చిన్నారి భవ్య ఫ్యామిలీది అనంతపురం జిల్లా కనగానపల్లె మండలం తుంచర్ల గ్రామం. నవ్య పొరపాటున తప్పిపోయిందా.. లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement