దరఖాస్తుల ఆహ్వానం | Free training in various courses | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Nov 18 2013 12:29 AM | Updated on Sep 4 2018 5:07 PM

నిరుద్యోగ యువతకు మెడికల్, రిటైల్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, ఫ్రంట్ ఆఫీసు ఎగ్జిక్యూటీవ్స్ అంశాల్లో 30-90 రోజులపాటు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు నెస్ట్ స్కిల్స్ ప్రొఫైలింగ్ సంస్థ పేర్కొంది.

హైదరాబాద్, న్యూస్‌లైన్:  నిరుద్యోగ యువతకు  మెడికల్, రిటైల్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, ఫ్రంట్ ఆఫీసు ఎగ్జిక్యూటీవ్స్ అంశాల్లో 30-90 రోజులపాటు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు నెస్ట్ స్కిల్స్ ప్రొఫైలింగ్ సంస్థ పేర్కొంది. ఆసక్తిగలవారు ఈనెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు మెహిదీపట్నం పిల్లర్ నెం.15 సమీపంలోని సంస్థ కార్యాలయంలో గానీ, 7799210123, 040-66816120లను సంప్రదించొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement