స్టేట్ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం | Fire accident in kadapa state bank | Sakshi
Sakshi News home page

స్టేట్ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం

Jan 4 2018 7:57 AM | Updated on Sep 5 2018 9:47 PM

కడప : కడపలోని ఎర్రముక్కపల్లి స్టేట్ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో 60 వేల రూపాయల వరకు ఆస్థి నష్టం సంభవించినట్టు తెలుస్తోంది. షార్ట్ సర్య్కూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement