పెద్దాయనకు కుటుంబ సభ్యుల నివాళి | family members pays tributes to YSR in idupulapaya | Sakshi
Sakshi News home page

పెద్దాయనకు కుటుంబ సభ్యుల నివాళి

Dec 24 2014 1:59 PM | Updated on Jul 26 2018 6:52 PM

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబ సభ్యులు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు.

ఇడుపులపాయ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబ సభ్యులు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మతో పాటు కుమార్తె షర్మిల, కోడలు వైఎస్ భారతి, అల్లుడు బ్రదర్ అనిల్కుమార్తో పాటు పలువురు అంజలి ఘటించారు. అంతకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి కూడా వైఎస్ఆర్ ఘాట్ సందర్శించి మహానేతకు నివాళులు అర్పించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement