భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం | Explosive materials seized in srikakulam | Sakshi
Sakshi News home page

భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం

Nov 3 2015 12:47 PM | Updated on Sep 3 2017 11:57 AM

శ్రీకాకుళం జిల్లాలో భారీగా మందుగుండు స్వాధీనం చేసుకున్న పోలీసులు.

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కొత్తూరుపేట గ్రామ సమీపంలో భారీగా మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాదీనం చేసుకున్న వాటిలో 2000 జిలెటిన్ స్టిక్స్, 1300 డిటోనెటర్స్ తో పాటు ఫ్యూజ్ వైర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement