విద్యుద్ఘాతంతో వృద్ధుడు సజీవ దహనం | Electrical shock kills one, injures two others boiguda near secundrabad | Sakshi
Sakshi News home page

విద్యుద్ఘాతంతో వృద్ధుడు సజీవ దహనం

Sep 13 2013 8:34 AM | Updated on Apr 3 2019 5:53 PM

సికింద్రాబాద్లోని బోయిగూడలో ఈ రోజు తెల్లవారుజామున విద్యుదాఘాతంతో ఓ ఇంటిలో అగ్ని ప్రమాదం సంభవించింది.

సికింద్రాబాద్లోని బోయిగూడలో ఈ రోజు తెల్లవారుజామున విద్యుదాఘాతంతో ఓ ఇంటిలో అగ్ని ప్రమాదం సంభవించింది.ఆ ప్రమాదంలో ఓ వృద్దుడు మరణించాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement