ఎన్నికలు.. తేదీలు | election dates 2014 | Sakshi
Sakshi News home page

ఎన్నికలు.. తేదీలు

Mar 11 2014 4:07 PM | Updated on Aug 29 2018 8:54 PM

రాష్ట్రంలో ఒకేసారి పంచాయతీల దగ్గర్నుంచి లోక్సభ వరకు అన్ని రకాల ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి. ఆయా ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల దగ్గర్నుంచి ఫలితాల వరకు అన్నింటి తేదీల వివరాలు సమగ్రంగా ఇక్కడ అందిస్తున్నాం.

రాష్ట్రంలో  పంచాయతీల దగ్గర్నుంచి లోక్సభ వరకు అన్ని రకాల ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి. ఆయా ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల దగ్గర్నుంచి ఫలితాల వరకు అన్నింటి తేదీల వివరాలు సమగ్రంగా ఇక్కడ అందిస్తున్నాం.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
నామినేషన్ల దాఖలు గడువు మార్చి 17- 20
పరిశీలన మార్చి 21
ఉపసంహరణ మార్చి 24
పోలింగ్ తేదీ తెలంగాణలో  ఏప్రిల్ 6, సీమాంధ్రలో ఏప్రిల్ 11
అవసరమైతే రీపోలింగ్ ఏప్రిల్ 7, 12
కౌంటింగ్, ఫలితాలు ఏప్రిల్ 8, 13

 

146 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లు
కార్పొరేషన్ల నామినేషన్లు మార్చి 10- 13
మునిసిపాలిటీల నామినేషన్లు మార్చి 10- 14
ఉపసంహరణకు తుది గడువు మార్చి 18
పోలింగ్ తేదీ మార్చి 30 (ఆదివారం)
అవసరమైతే రీపోలింగ్ ఏప్రిల్ 1
ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 9

 

తెలంగాణ ప్రాంతంలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు
ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 2
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 9
నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 10
ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 12
పోలింగ్ తేదీ ఏప్రిల్ 30

 

సీమాంధ్ర ప్రాంతంలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు
ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 12
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 19
నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 21
ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 23
పోలింగ్ తేదీ మే 7

 

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు మే 16

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement