సోనియాపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: జేసీ | Diwakar Reddy accepts his comments on Sonia Gandhi | Sakshi
Sakshi News home page

సోనియాపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: జేసీ

Dec 14 2013 2:31 AM | Updated on Mar 18 2019 9:02 PM

సోనియాపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: జేసీ - Sakshi

సోనియాపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: జేసీ

సోనియా గాంధీపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి చెప్పారు.

సోనియా గాంధీపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి చెప్పారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో మరో కేజ్రీవాల్ వస్తాడని.. ఆయనెవరనేది తొందరలోనే తెలుస్తుందన్నారు. అనంతపురం జిల్లా శింగనమల మండలం పెరవలిలో శుక్రవారం ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా జేసీ విలేకరులతో మాట్లాడారు. ‘‘సోనియాపై విమర్శలు చేసినందుకు కాంగ్రెస్ నుంచి మిమ్మల్ని బహిష్కరించాలంటున్నారు. పార్టీ మారనున్నారా?’’ అని విలేకరులు ప్రశ్నించగా.. బహిష్కరించిన తర్వాత చూస్తా.. వేచి చూడండని బదులిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement