ఆ డీజిల్ దొంగ దొరికాడు | diesel thief arrested in nuziveedu | Sakshi
Sakshi News home page

ఆ డీజిల్ దొంగ దొరికాడు

Jun 29 2015 11:23 AM | Updated on Sep 28 2018 3:27 PM

డీజిల్ దొంగలిస్తున్న దొంగను గుర్తించిన స్థానికులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

కృష్ణాజిల్లా: డీజిల్ దొంగలిస్తున్న దొంగను గుర్తించిన స్థానికులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన జిల్లాలోని నూజివీడు ఎంప్లాయిస్‌కాలనీలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. కారు నుంచి డీజిల్ దొంగలిస్తున్న యువకున్ని స్థానికులు ప్రశ్నించడంతో.. పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో అతన్ని బంధించిన స్థానికులు పోలీసులకు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement