టీటీడీలో పలువురు డిప్యూటీ ఈవోలు బదిలీ | Deputy EOs transfered in TTD | Sakshi
Sakshi News home page

టీటీడీలో పలువురు డిప్యూటీ ఈవోలు బదిలీ

Mar 3 2015 4:00 PM | Updated on Sep 2 2017 10:14 PM

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) లో పలువురు డిప్యూటీ ఈవోలను బదిలీ చేస్తూ టీటీడీ ఈవో డీ సాంబశివరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) లో పలువురు డిప్యూటీ ఈవోలను బదిలీ చేస్తూ టీటీడీ ఈవో డీ సాంబశివరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీవారి ఆలయం పరకామణి డిప్యూటీ ఈవోగా శ్రీధర్ను నియమించారు. అలాగే రిసప్షన్ ఆర్1 గా కోదండ రామారావు, రిసప్షన్ ఆర్2 గా హరినాథ్ను నియమించారు. కోదండరామస్వామి ఆలయ డిప్యూటీ ఈవోగా భూపతిరెడ్డి, శ్రీనివాస మంగాపురం ఆలయ డిప్యూటీ ఈవోగా వెంకటయ్యను నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement