ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం | depression in southeast bay of bengal | Sakshi
Sakshi News home page

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

Nov 4 2014 4:14 PM | Updated on Oct 16 2018 4:56 PM

ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. రెండు రోజుల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశమున్నట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.

ఈ వాయుగుండం తుపానుగా మారే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావారణ కేంద్రం పేర్కొంది.

 

Advertisement
 
Advertisement
Advertisement