వేగావతి నదిలో గుర్తుతెలియని మృతదేహం | deadbody found in vegavathi river | Sakshi
Sakshi News home page

వేగావతి నదిలో గుర్తుతెలియని మృతదేహం

Aug 4 2015 2:27 PM | Updated on Sep 3 2017 6:46 AM

విజయనగరం జిల్లా బోడిగి మండలం ఆనవరం గ్రామ సమీపంలో వేగావతి నది సమీపంలోగుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.

బోడిగి:  విజయనగరం జిల్లా బోడిగి మండలం ఆనవరం గ్రామ సమీపంలో వేగావతి నది సమీపంలోగుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహం గుర్తుపట్టని విధంగా ఉంది. దాదాపు 40 నుంచి 45 సంవత్సరాల వయసున్న వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఎవరో గుర్తుతెలియని దుండగులు హతమార్చి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement