'ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు' | Dadishetty Raja Says, No One Will Escape From Government Who Commit Negligence | Sakshi
Sakshi News home page

'ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు'

Aug 17 2019 1:28 PM | Updated on Aug 17 2019 1:36 PM

Dadishetty Raja Says, No One Will Escape From Government Who Commit Negligence - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ప్రభుత్వ విప్‌, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా హెచ్చరించారు. తునిలో శుక్రవారం జరిగిన ఆందోళనకారుల దాడిలో అన్నక్యాంటీన్‌ ద్వంసమైన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో ఏర్పడ్డ అన్నక్యాంటీన్లు అవినీతిమయంగా మారాయని, టీడీపీకి చేందిన వారే క్యాంటీన్లను ద్వంసం చేసి దానిని ప్రభుత్వం మీదకు నెట్టివేస్తున్నారని ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement