సీపీఐ(ఎంఎల్‌) సీనియర్‌ నాయకురాలు మృతి | CPI ML Senior Leader Jayamma Passes Away | Sakshi
Sakshi News home page

సీపీఐ(ఎంఎల్‌) సీనియర్‌ నాయకురాలు మృతి

Feb 24 2020 5:26 PM | Updated on Feb 24 2020 5:36 PM

CPI ML Senior Leader Jayamma Passes Away - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ సీనియర్‌ నాయకురాలు కామ్రేడ్‌ జయమ్మ సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పలాస ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. 70 ఏళ్లుగా గిరిజన సాయుధ పోరాటంలో ఆమె చురుకైన పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో 35 సంవత్సరాలు అజ్ఞాతవాసంలోనే ఉన్నారు. అనంతరం 1995లో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన అనంతరం జనజీవనానికే మొగ్గు చూపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement